పాడె మోసిన దెందులూరు ఎమ్మెల్యే

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం భోగాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతి చెందిన నాగరాజుకు పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే ప్రభాకర్ నాగరాజు కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి పాడెను కూడా మోశారు.

సంబంధిత పోస్ట్