ఏలూరు: బ్రాందీ షాపు లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి

ఏలూరు రూరల్ పరిధిలోని 3 ఐఎంఎస్‌ఎల్ షాపుల లైసెన్స్ మంజూరు కోసం ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య మంగళవారం తెలిపారు. గెజిట్‌లో సీరియల్ నంబర్ 23, 24, 26 షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈనెల 12వ తేదీన ఏలూరు కలెక్టరేట్ గౌతమి కాన్ఫరెన్స్ హాలులో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్