ఓట్ చోర్ గద్ది చోడ్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయింది. సేకరించిన సంతకాల ఫామ్స్‌ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిళా రెడ్డికి ఆంధ్రరత్నా భవన్‌లో జరిగిన సమావేశంలో బుధవారం అందజేశారు.