ఏలూరు: ‘ప్రజలు పోరాడినప్పుడే విముక్తి లభిస్తుంది’

ఏలూరు మర్చంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో ఆదివారం IFTU రాష్ట్ర రాజకీయ తరగతులు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నాయకులు మార్క్సిజం- సులభ పరిచయం అనే అంశాన్ని వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ, కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ 1848లో రచించిన "కమ్యూనిస్టు ప్రణాళిక" వెలుగులో ప్రజలు పోరాడినప్పుడే విముక్తి లభిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్