ఏలూరు: కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లు కేంద్రం చట్టాలు

కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లు కేంద్రంలోని మోడీ సర్కార్ చట్టాలు చేస్తోందని ఇఫ్టూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ లో విశాఖ రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి విమర్శించారు. ఏలూరులో మంగళవారం నాలుగో రోజుకు చేరుకున్న IFTU రాష్ట్ర రాజకీయ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ, దేశంలో 90 శాతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, అసంఘటిత కార్మికులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్