ఏలూరులోని శనివారపుపేట జడ్పీ హైస్కూల్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాలబాలికల తైక్వాండో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కమ్ స్టేట్ టీమ్ సెలక్షన్స్ – 2025-26 ను జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వం వంటి విలువలను పెంపొందిస్తాయని ఆమె అన్నారు.