కైకలూరు: కొల్లేరు పరిరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు పరిరక్షణ, పర్యవేక్షణ, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 24మంది సభ్యులతో కూడిన ప్రత్యేక అథారిటీని నియమించింది. సుప్రీంకోర్టులో కొల్లేరు అంశంపై త్వరలో జరగనున్న వాదనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక చర్య తీసుకుంది. ఇకపై కొల్లేరుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, అథారిటీలోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతోనే ముందుకు సాగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్