ముదినేపల్లి: రేపు పవర్ కట్

ముదినేపల్లి మండలం వణుదుర్రు శివారులోని కొత్తపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ పూర్ణచంద్రరావు తెలిపారు. అల్లూరు, రామచంద్రాపురంలో తీగల మరమ్మతులు, చెట్ల తొలగింపు పనులు జరుగుతాయని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్