నరసాపురంలో అంబరాన్నంటిన సంబరాలు

ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు మద్దతుగా మంగళవారం నర్సాపురంలో సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని స్థానిక పంజా సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, డీఎస్పీ డా. జి. శ్రీవేద పాల్గొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్