యలమంచిలి: మత్స్యకార కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం

మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన యలమంచిలి మండలంలోని కనకాయలంక, పెదలంక గ్రామాల్లోని 258 మత్స్యకార కుటుంబాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. మొత్తం 1,250 మందికి 25 కేజీల బియ్యం, ఇతర సరుకులను పంపిణీ చేశారు. తుఫాను తీరం దాటిన మరుసటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం సాయం అందిస్తోందని మంత్రి కనకాయలంకలో జరిగిన సభలో తెలిపారు.

సంబంధిత పోస్ట్