బుట్టాయిగూడెం: ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వరద

బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం శివారులోని ప్రధాన కల్వర్టు రహదారిపై ఉన్న కాలువ పొంగిపొర్లుతోంది. ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండ వాగులు ఉప్పొంగడంతో, రహదారిపైకి వరద నీరు ప్రవహించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్