కొయ్యలగూడెం: జోగి రమేష్ కు తగిన శాస్తి జరిగింది

మాజీ మంత్రి జోగి రమేష్ ను కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం అరెస్టు చేయడంపై కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షులు పారేపల్లి నరేష్ స్పందించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద మాట్లాడుతూ, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రౌడీలతో దాడి చేయించడం సరికాదన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా ఈ కూటమి ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని, జోగి రమేష్ కు తగిన శాస్తి జరిగిందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్