టి. నరసాపురం: మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం

బుధవారం, టి. నరసాపురం మండలం బొర్రంపాలెంలో మోత తుఫాను కారణంగా ఇబ్బంది పడిన ఎర్రకాలువ జలాశయం మత్స్యకారుల సంఘంలోని 152 కుటుంబాలకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు, రైతులకు తుఫాను లేదా వరదలు వచ్చినప్పుడు ఆదుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్