తాడేపల్లిగూడెంలో రైతు బజారును ప్రారంభించిన మంత్రి

తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎస్ వి రంగారావు సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ ను సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తాము పండించిన పంటకు న్యాయమైన ధరలకు రైతు బజార్లో అమ్ముకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్