జనగణన లో ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించిలి

జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో చేపట్టాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం 1వ వార్డులో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ఇంటింటి జనగణనను పరిశీలించిన ఆమె, ఎన్యూమరేటర్లు ఎటువంటి తప్పులు లేకుండా ప్రతీ ఇంటి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రజలు కూడా ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ టి. రాజరాజేశ్వరి, కమిషనర్ ఏసు బాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్