తణుకు: నెలలో ముగ్గురి మృతి

తణుకు జాతీయ రహదారిపై శర్మిష్ట సెంటర్ ప్రమాదాలకు నిలయంగా మారిందని, ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నెల వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, హైవే నిర్వహణ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్