నారా రోహిత్ పెళ్లి వేడుకకు హాజరైన ఉండి ఎమ్మెల్యే

హైదరాబాద్‌లోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం రాత్రి జరిగిన హీరో నారా రోహిత్ వివాహ వేడుకలకు ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రామకృష్ణంరాజు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్