ద్వారకాతిరుమలలో జ్వాలా తోరణం..

ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కొండ పై భాగాన ఉన్న శివాలయంలో కార్తీకమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణం వేడుకను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్