ఉంగుటూరు: నేలకొరిగిన 5, 444 ఎకరాల పంట

మొంథా తుపాన్ ప్రభావంతో ఉంగుటూరు మండలంలోని యర్రమిల్లిపాడు, నల్లమాడు, రామచంద్రపురం గ్రామాల్లో పడిపోయిన వరి, అరటి తోటలను గురువారం ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ, నియోజకవర్గంలో 5444 ఎకరాల పంట నేలకొరిగిందని తెలిపారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, తేమ శాతం 17 లోపు ఉండాలనే నిబంధనలు సడలించాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్