ఉంగుటూరులో వైసిపి కొవ్వొత్తులతో నిరసన

శ్రీకాకుళం జిల్లా కాసేపు బుగ్గ పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం రావులపారు గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్