పవన్ రుషికొండ ప్యాలెస్ వెళ్లడానికి కారణమిదేనా?

AP: జనసేన పార్టీ సమావేశాలతో విశాఖలో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. నిన్న హఠాత్తుగా రుషికొండ భవనాలను సందర్శించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రుషికొండ భవనాలను సందర్శించిన పవన్.. గత వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. అయితే సుగాలి ప్రీతి వ్యవహారాన్ని వైసీపీ ఎత్తుకోవడంతోనే పవన్ రుషికొండ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. దానిలో భాగంగానే పవన్ కౌంటర్ స్ట్రాటజీ మొదలుపెట్టారని సమాచారం.

సంబంధిత పోస్ట్