ప్రధాని మోదీ, మంత్రి లోకేశ్ వరుస భేటీలు.. కారణమిదేనా?

AP: ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ వరుసగా భేటీ అవుతున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకడమే చాలా కష్టమని, కానీ లోకేష్‌కు టైమ్ ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అభివృద్ధి కోసమే లోకేశ్ ప్రధాని మోదీని కలుస్తున్నారని టీడీపీ చెబుతున్నప్పటికీ.. బీజేపీతో దీర్ఘకాల పొత్తు కోసం ప్లాన్ చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో లోకేశ్ పట్టు పెంచుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్