రైతుల కోసం పోరాడితే తప్పేంటి?: జగన్

AP: రైతుల కోసం పోరాడితే తప్పేంటని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. రైతులు ఇబ్బందిపడుతుంటే వాళ్ల తరుఫున తాము మాట్లాడకూడదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. బుధవారం తాడేపల్లిలో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. "రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సకాలంలో ఎరువులు అందిస్తే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు కదా. రెండు నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు." అని అన్నారు.

సంబంధిత పోస్ట్