పులివెందుల అంటే ఎందుకింత కక్ష: ఎంపీ అవినాశ్ (వీడియో)

AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘పులివెందుల అంటే ఎందుకింత కక్ష. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. అయినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పైగా పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్న అత్యాధునిక పరికరాలను తరలించేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీకి ఈ పరికరాలు సమకూర్చారు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్