AP: స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. పనిచేయని ఎమ్మెల్యేలకు జీతాలెందుకుని ప్రశ్నించారు. పనిచేయని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు కొమ్ములు ఉంటాయా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రెండు రోజుల క్రితం కొంతమంది అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని మాట్లాడిన సంగతి తెలిసిందే.