అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీ ఆగిపోతుందా?

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నిరసనలు చేపడుతోంది. 9 నెలలుగా రావాల్సిన ఎరియర్లు, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఆటోమేటివ్‌ అడ్వా­న్స్‌ స్కీమ్, డీఏ బకాయిల కోసం ఉద్యమిస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అక్టోబర్‌ 1న పింఛన్లు పంపిణీ చేసేది లేదని ఇప్పటికే జేఏసీ హెచ్చరించింది. పింఛన్ల పంపిణీపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్