'మొంథా' తుఫాన్ ఎఫెక్ట్: రేపు స్కూళ్లకు సెలవు ఉండనుందా?

AP: రాష్ట్రంలో 'మొంథా' తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి కారణంగా, ఈ జిల్లాల్లో రేపు (గురువారం) కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, తుఫాన్ కారణంగా.. ప్రభుత్వం తీర ప్రాంతంలోని జిల్లాలకు గురువారం వరకు స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్