మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన మహిళ (వీడియో)

AP: నేపాల్‌లో చిక్కుకున్న తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఓ మహిళ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతున్న వీడియోను మంత్రి లోకేశ్ Xలో షేర్ చేశారు. ‘వాతావరణం అనుకూలించడంతో పోఖరా నుంచి కాఠ్‌మాండూ, అక్కడి నుంచి వైజాగ్ వరకు తీసుకురాగలిగాం. స్వరాష్ట్రానికి స్వాగతం పలుకుతూ ఏవైనా ఇబ్బందులుంటే తనకు తెలియజేయాలి. మీకు ఎప్పుడూ తోడుగా ఉంటా’ అని మంత్రి లోకేశ్ ఆ మహిళకు భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్