ప్లాస్టిక్ రహిత రాష్ట్రం కోసం కృషి: పవన్ కల్యాణ్(వీడియో)

ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలోనే యాక్షన్ ప్లాన్ తీసుకొస్తాం. దీంట్లో పౌరులు కూడా భాగస్వాములు కావాలి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నా గ్రౌండ్ లెవల్‌లో ప్రజలకు అవగాహన ఉండట్లేదు. మన జీవితంలో ప్లాస్టిక్ అంతర్భాగం అయిపోయింది. దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతుంది’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్