వైసీపీ సంచలన నిర్ణయం

AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్షాల విమర్శలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారానే పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయాన్ని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సోషల్ మీడియా ద్వారా తమ గళం వినిపించాలని ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు సజ్జల సూచించారు.

సంబంధిత పోస్ట్