వర్షంలో కొనసాగుతున్న వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన

AP: అనకాపల్లి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తున్నా.. మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటనను కొనసాగిస్తున్నారు. వానను సైతం వర్షాన్ని లెక్కచేయకుండా జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. పోలీసులు విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలు, అభిమానుల ఉత్సాహానికి ప్రతిస్పందిస్తూ వారికి అభివాదం చేస్తూ జగన్ రోడ్డుపై ముందుకు సాగుతున్నారు.

సంబంధిత పోస్ట్