మానవతా సేవా సంస్థ అధ్యక్షుడిగా లేవాకు వేంకట సుబ్బారెడ్డి

ఆదివారం చెన్నూరులో జరిగిన మానవతా సేవా సంస్థ సమావేశంలో లేవాకు వెంకటసుబ్బారెడ్డి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమిటీ సభ్యుల సమిష్టి కృషితో ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం, కమిటీ సభ్యులు అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్