చీరతో మహిళను చంపడానికి యత్నించిన వైసీపీ నేత (వీడియో)

AP: బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో వైసీపీ నేత రాజశేఖర్‌పై శిరీష అనే మహిళ హత్యాయత్నం ఆరోపణలు చేసింది. రాజశేఖర్ భార్యకు, శిరీషకు మధ్య గొడవ జరగ్గా, ఈ నెల 7న రాజశేఖర్ ఇంట్లోకి చొరబడి శిరీష మెడకు చీర బిగించి చంపేందుకు ప్రయత్నించాడు. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు రావడంతో అతడు పారిపోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష ఆరోగ్యం నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్