'మీషో'లో 10 లక్షల ఉద్యోగాలు

పండుగ సీజన్ సమీపిస్తుండడంతో ఈ-కామర్స్ సంస్థ మీషో గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ప్రకటించింది. పండుగలో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ నెట్‌వర్క్, లాజిస్టిక్స్ విభాగాలలో 10 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలను కల్పిస్తామని తెలపింది. కస్టమర్ల నెట్‌వర్క్ ద్వారా 5.5 లక్షల ఉద్యోగాలు, లాజిస్టిక్స్ విభాగంలో 6.7 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్