13 ఏళ్ల మూగ బాలికపై 70 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా పహడీ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.  ఒక 13 ఏళ్ల చెవిటి, మూగ బాలికపై పొరుగింట్లో  70 ఏళ్ల వృద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చిత్రకూట్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యపాల్ సింగ్ తెలిపారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్