13,217పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు

IBPS గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆదివారం గడవు ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ద్వారా ఈ నియామకం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: SC/ST/ PwBD రూ. 175,ఇతరులు : రూ.850. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ www.ibps.inలో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్