14 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం.. ఫుట్ పాత్ పై దయనీయ స్థితిలో!

బెంగళూరులోని ఓ సిగ్నల్ వద్ద ఒక వ్యక్తి పేపర్ పట్టుకుని ఫుట్‌పాత్‌పై కూర్చున్నాడు. ఈ పేపర్ పై తనకు 14 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం ఉంది కానీ ప్రస్తుతం ఉద్యోగం, ఇల్లు లేదు. నాకు సాయం చేయండని రాసి ఉంది. ఈ హృదయ విదారక ఫొటోలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కొందరు అంటున్నారు. మరొకందరు బెగ్గింగ్ లో ఇదో ట్రిక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

సంబంధిత పోస్ట్