పంజాబ్ వరదల్లో 23 మంది మృతి

గత వారం రోజులుగా పంజాబ్ అంతటా 1,018 గ్రామాలను ప్రభావితం చేసిన తీవ్ర వరదల్లో కనీసం 23 మంది మరణించారని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నాటికి 16,000 మందికి పైగా ప్రజలను రక్షించినట్లు వారు తెలిపారు. గురుదాస్పూర్, పఠాన్కోట్, అమృత్సర్, తర్న్ తరణ్, కపుర్తలా, హోషియార్పూర్, ఫిరోజ్్పూర్, ఫాజిల్కా జిల్లాలు వరదల ధాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్