ఆకస్మిక గుండె పోటుకు ముందు 5 సంకేతాలు

ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరిగాయి. ఫిట్ గా ఉన్న యువకులు సైతం ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటు రావడానికి ముందు ఈ 5 సంకేతాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. చిన్నపాటి పనికే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీలో తీవ్రమైన నొప్పి, తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం, బాగా విపరీతమైన అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం లక్షణాలు కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్