గొంతులో చాక్లెట్ ముక్క ఇరుక్కొని 7 నెలల చిన్నారి మృతి

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఆరోహి ఆనంద్ అనే 7 నెలల బాలిక గొంతులో చాక్లెట్ ముక్క ఇరుక్కుపోయి మరణించినట్లు నివేదికలు తెలిపాయి. తన గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయినట్లు ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది. ఈ క్రమంలో బాలిక పరిస్థితి విషమంగా ఉండటం చూసిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్