మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 80 ఏళ్ల భర్త, 20 ఏళ్ల భార్య

ప్రేమకు వయసు అడ్డుకాదని మరోసారి రుజువైంది. 80 ఏళ్ల ఫ్రాంక్‌, 20 ఏళ్ల జెస్సికా ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో మునిగిపోయిన వీరికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించింది. తాజాగా వీరి తల్లిదండ్రులైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, 80 ఏళ్ల వయసులో ఫ్రాంక్ తండ్రి కావడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వారి ప్రేమను ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్