తొక్కిసలాటలో 9 మంది మృతి.. వీడియో ఇదే

AP: శ్రీకాకుళం జిల్లాలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీ బుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో రెయిలింగ్ ఊడిపడింది. భక్తులు కింద పడగా.. గందరగోళ పరిస్థితిలో తోపులాట జరిగింది.

సంబంధిత పోస్ట్