బెంగళూరులో మెట్రో ట్రైన్‌లో ఓ వ్యక్తి భిక్షాటన (వీడియో)

బెంగళూరులోని మెట్రో రైలులో ఒక వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న మెట్రో ట్రైన్‌లో ప్రయాణికుల మధ్య భిక్షాటన చేయడం విచిత్రంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెట్రో రైళ్లలో సాధారణంగా భిక్షాటనకు అనుమతి ఉండదు, అయినప్పటికీ ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో బెంగళూరులో నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలను పరోక్షంగా చూపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్