ఫస్ట్ నైట్ జరగలేదని రూ.2 కోట్లు డిమాండ్ చేసిన యువతి!

బెంగళూరులో ఓ మహిళ తన భర్త నుంచి రూ.2 కోట్లు పరిహారంగా డిమాండ్ చేసింది. పెళ్లయిన తర్వాత తన భర్త శారీరకంగా దగ్గర కాలేదని ఆమె ఆరోపించింది. ప్రవీణ్, చందనలకు మే 5న వివాహం జరిగింది. అయితే శోభనం రాత్రి ఒత్తిడి కారణంగా ప్రవీణ్ తన భార్యకు దగ్గర కాలేకపోయాడు. దీంతో ఆగ్రహించిన చందన, పంచాయితీ ఏర్పాటు చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని వేధింపులకు గురిచేసింది. ఈ వేధింపులు తట్టుకోలేక ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్