వెంటిలేటర్‌పై నటుడు ఫిష్ వెంకట్

HYDలోని ఓ ఆస్పత్రిలో సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో గత వారం రోజులుగా వెంటిలేటర్‌పై డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాగా, తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో ఫిష్ వెంకట్ కలిసి నటించారు. తనదైన నటనతో తెలుగు అభిమానులను మెప్పించి నవ్వించారు.

సంబంధిత పోస్ట్