పదోన్నతితో బాధ్యతలు మరింత అధికం: ఎస్పీ

ఏఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయని తెలిపారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ కు చెందిన రవీందర్ రెడ్డి, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన జె. భూమన్న ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. వారికి స్టార్ చిహ్నాన్ని అలంకరించి ఎస్పీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్