చెన్నూరు: యువతీ కాలు పైనుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు

చెన్నూరు పట్టణంలో రావి చెట్టు వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా, వేమనపల్లి మండలం దస్నాపూర్ కు చెందిన ఓ యువతి తోపులాటలో కిందికి జారిపడి, బస్సు ఆమె కుడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్