అమెరికా నార్త్ కరోలినాలోని UNC ఆసుపత్రిలో గిల్ క్రిస్ట్ అనే వ్యక్తి రక్తం చల్లుతూ హంగామా చేశాడు. ఆరోగ్య సిబ్బంది కళ్లల్లో రక్తం చల్లి పరారయ్యాడు. రక్త పరీక్షలో HIV పాజిటివ్‌గా తేలింది. మార్చి 30న ఘటన జరగగా, అక్టోబర్ 7న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇతరులకు HIV సోకించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశాడని అనుమానిస్తున్నారు.