ALERT: కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. ఈ మేరకు రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాలో వర్షాలు పడతాయని వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్