ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉ.8:30 గంటల వరకు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, యాదాద్రి, నిర్మల్, ఆసిఫాబాద్, NZB, జగిత్యాల, HYD, రంగారెడ్డి, MDCL, వికారాబాద్, SRD, మెదక్, KMD, MBNR, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్